అన్నదాతలకు గుడ్ న్యూస్!

భారత్ న్యూస్ విశాఖపట్నం..అన్నదాతలకు గుడ్ న్యూస్!

Ammiraju Udaya Shankar.sharma News Editor…అన్నదాత సుఖీభవ + PM కిసాన్ జమ తేదీ ఖరారు!

అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం నవంబర్ 19న నిధులు జమ చేయబోతుంది.

మొత్తం రైతుల ఖాతాల్లో జమ కానున్న మొత్తం: ₹7,000

అన్నదాత సుఖీభవ – 2వ విడత: ₹5,000
PM Kisan – 21వ విడత: ₹2,000

మొత్తం: ₹7,000 రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది.

ఆధార్–బ్యాంక్ లింక్ పూర్తి అయిన అర్హులైన రైతులకు మాత్రమే మొత్తం జమ అవుతుంది.
మీ PM-KISAN స్టేటస్ చెక్ చేసుకోండి — ఖాతా సమస్యలు ఉంటే వెంటనే సరిచేయండి.