భారత్ న్యూస్ గుంటూరు…రైతు బంధు, వ్యవసాయం అంటే మక్కువ ఉన్న నాయకుడు, రైతు శ్రేయస్సే- మనం.ఏ అధికారం- పదవి లేనప్పుడే చనిపోయిన రైతు కుటుంబాలు వారికి 30 కోట్లు సొంత కష్టార్జితం నుంచి పంచిన ఏకైక నాయకుడు
పర్యావరణాన్ని అమితంగా ప్రేమించే వ్యక్తి, ప్రస్తుత మన ఉప ముఖ్యమంత్రి వర్యులు
శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు అవనిగడ్డ నియోజకవర్గoలో మోoథా తుఫాను బాధిత రైతులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చి ఏదైతే అవుట్ఫాల్స్లూయిస్ గేట్ల పాడవడం వల్ల దెబ్బతింటున్న 5000 ఎకరాల భూముల పరిస్థితిని కూడా పరిశీలనలోకి తీసుకొని తగు చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. తిరిగి వెళుతూ రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారస్తులను కూడా పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకుని వారికి భరోసా ఇవ్వాలని సిబ్బందికి చూసించారు . ఇటువంటి ప్రజా నాయకుడికి అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ …
జై జనసేన
*లంకే యుగంధర్
జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార వికాసo కార్యదర్శి
అవనిగడ్డ నియోజకవర్గం
