.భారత్ న్యూస్ హైదరాబాద్….వాన కాలంలో ఎండలు దంచి కొడుతున్నాయి విత్తనాలు పెట్టిన రైతులంతా వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు వానలు బాగా పడాలని, పాడిపంటలు పండాలని పిల్లలందరూ, పెద్దలు కలిసి ఇంచెంచెర్వుపల్లి గ్రామంలో అన్నవాయితీగా వస్తున్న సాంప్రదాయాన్ని పాటిస్తూ కప్పతల్లి ఆడుకుంటా వరుణదేవుడు కరుణించాలని వేడుకొని భూదేవి తల్లికి కొబ్బరికాయ కొట్టి నీళ్లతో అభిషేకం చేయడం జరిగింది.
