భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….యూరియా కోసం రోడెక్కిన రైతులు
మద్దతు తెలిపిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో యూరియా కొరతకు నిరసనగా ధర్నాకు దిగిన రైతులు

రైతులకు మద్దతుగా ధర్నాలో కూర్చున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట
ఎర్రబెల్లి దయాకర్ రావును రాయపర్తి పోలీస్ స్టేషన్‌కు తరలింపు