T.G యూరియా కోసం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన రైతులు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..T.G యూరియా కోసం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన రైతులు

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల కేంద్రంలోని సొసైటీలో సరిపడా యూరియా ఇవ్వడంలేదని కరీంనగర్–జమ్మికుంట రహదారిపై రైతుల నిరసన

రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకుండా, యూరియా కొరత లేదంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు