వేములపల్లి మరియు మల్లంపల్లి గ్రామములలో భూములు ఉన్న రైతులకు రీ సర్వే పూర్తి అయిన తదుపరి రాజముద్రతో ఉన్న పాసు పుస్తకములు మంజూరు చేయబడును

భారత్ న్యూస్ విజయవాడ…రేపు అనగా ది.02.04.2026 వ తేది ఉదయం 9 గంటలకు వేములపల్లి మరియు మల్లంపల్లి గ్రామములలో వేములపల్లి మరియు మల్లంపల్లి గ్రామములలో భూములు ఉన్న రైతులకు రీ సర్వే పూర్తి అయిన తదుపరి రాజముద్రతో ఉన్న పాసు పుస్తకములు మంజూరు చేయబడును. కావున వేములపల్లి మరియు మల్లంపల్లి గ్రామములలో భూములు ఉన్న రైతులు పాసు పుస్తకములు తీసుకొనుటకు హాజరై eKYC వేసి పాసు పుస్తకములు పొందవల్సినదిగా ఇందు మూలముగా కొరట మైనది.
ఇట్లు,
తహసిల్దార్, ఘంటసాల