భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా ….యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు తప్పని తిప్పలు
నల్గొండ జిల్లా హాలియా కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం వారం రోజుల నుండి పడిగాపులు కాస్తున్నా.. ఒక్క యూరియా బస్తా దొరకడం లేదని స్థానిక ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి పై మండిపడుతున్న మహిళలు
నల్గొండ జిల్లా త్రిపురారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతులు
రెండు గంటల పాటు నిలిచిపోయిన వాహనాలు

యూరియా టోకెన్లు ఇస్తామన్న మండల వ్యవసాయ అధికారి రాకపోవడంతో ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతులు.