రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు జమచేసిన తెలంగాణ ప్రభుత్వం

.భారత్ న్యూస్ హైదరాబాద్….రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు జమచేసిన తెలంగాణ ప్రభుత్వం

కోటి 49 లక్షల 39, 111 ఎకరాలకు రైతు భరోసా

ఒక్కో ఎకరానికి రూ. 12 వేలు అందించిన ప్రభుత్వం

ఈ ఖరీఫ్ సీజన్‌లో జూన్ 16న ప్రారంభమైన ఈ స్కీం రేపటితో ముగుస్తుంది

అన్ని మండల ప్రధాన కార్యాలయాల్లో రేపు సాయంత్రం 4 గంటలకు సెలబ్రేషన్స్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం