ఎంఆర్ఓ కార్యాలయం ముందు యువ రైతు ఆత్మహత్యాయత్నం

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ఎంఆర్ఓ కార్యాలయం ముందు యువ రైతు ఆత్మహత్యాయత్నం

రెవెన్యూ అధికారులు రూ.6 లక్షలు లంచం డిమాండ్ చేస్తున్నారంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రైతు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మండలంలో భూదాన్ ద్వారా వచ్చిన తన స్థలాన్ని రెవెన్యూ అధికారులు బడా ప్రైవేటు సంస్థకు అప్పగించే కుట్ర చేస్తున్నారని, తన స్థలానికి కంచె వేయాలని ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్న సిద్దు(27) అనే రైతు

ఈ పని కోసం అధికారులు రూ.6 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ, ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధిత రైతు సిద్దు