భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఫిబ్రవరి 12న భారత్ బంద్
రైతు సంఘాల యూనియన్లు ఫిబ్రవరి 12న భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి.
అమెరికా-భారత్ మధ్య ట్రేడ్ డీల్ వల్ల రైతులకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా నుంచి దిగుమతయ్యే మొక్కజొన్న, సోయాబీన్ నూనె వంటి పశుగ్రాస ఉత్పత్తుల వల్ల వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమపై ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు.

ఈ ట్రేడ్ ఒప్పందం వల్ల రైతులకు జరుగుతున్న అన్యా యాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.