వరి నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ పోర్టల్ ద్వారా లాభాలు,

భారత్ న్యూస్ మంగళగిరి..Jul 17, 2025,..Ammiraju Udaya Shankar.sharma News Editor……వరి నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ పోర్టల్ ద్వారా లాభాలు

వరి నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ పోర్టల్ ద్వారా లాభాలు
భారతీయ వరి పరిశోధన సంస్థ రూపొందించిన వరి నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ పోర్టల్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారుతోంది. ఇందులో వరి రకాలు, ఎరువుల యాజమాన్యం, కిసాన్ కాల్ సెంటర్‌కు వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు, నూతన ఆవిష్కరణల సమాచారం లభిస్తుంది. అన్నపూర్ణ కృషి ప్రసార సేవ ద్వారా వ్యవసాయంతో పాటు ఉద్యానవనాలు, పశుపోషణ, చేపల పెంపకం వంటి అంశాలపై సలహాలు పొందవచ్చని అధికారులు తెలిపారు.