అన్నదాత సుఖీభవ పథకం’.. కావాల్సిన పత్రాలు ఇవే?

భారత్ న్యూస్ రాజమండ్రి….’అన్నదాత సుఖీభవ పథకం’.. కావాల్సిన పత్రాలు ఇవే?

Jun 25, 2025,

‘అన్నదాత సుఖీభవ పథకం’.. కావాల్సిన పత్రాలు ఇవే?
ఆంధ్రప్రదేశ్ : అన్నదాత సుఖీభవ’ పథకాన్నిప్రారంభించింది. చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఒక్కో రైతుకు ఏటా రూ. 20 వేలు అందించనున్నారు.
✧ రైతు ఆధార్ కార్డ్
✧ భూమి పత్రాలు (పట్టా, పాస్‌బుక్, ఆర్.ఓ.ఆర్. (Record of Rights) లాంటివి)
✧ బ్యాంక్ పాస్‌బుక్
✧ మొబైల్ నంబర్
✧ భూమి వివరాలు (Survey Number)
✧ రైతు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
✧ ఆధార్ కార్డు నంబరును బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకొని ఉండాలి.