అన్నదాత సుఖీభవ రైతులకు ముఖ్య గమనిక

భారత్ న్యూస్ మంగళగిరి ….అన్నదాత సుఖీభవ రైతులకు ముఖ్య గమనిక 🌾

📍పట్టాదారు ఆధార్ సీడింగ్, అప్లికేషన్ పెండింగ్ తదితర సమస్యలు ఉండి అర్హత ఉన్నప్పటికీ అమౌంట్ పడని వారికి ఆగస్టు 25వ తేదీ వరకు అర్జీ పెట్టుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది.

📍సదరు రైతులు మీ సమీప రైతు సేవా కేంద్రంలో సంప్రదించవచ్చు.

🔖పేమెంట్ ఇప్పటికే ప్రాసెసింగ్ చూపిస్తున్న వారికి అర్జీ అవసరం లేదు, అమౌంట్ పడుతుంది