దేశ వ్యవసాయరంగంలో ఏపీ వాటా 10 శాతం..

భారత్ న్యూస్ విశాఖపట్నం..దేశ వ్యవసాయరంగంలో ఏపీ వాటా 10 శాతం..

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆంధ్రప్రదేశ్.. హార్టికల్చర్ హబ్‌గా మారుతోంది .. ఏపీలో జీడిపప్పు, కాఫీ, కోకో, కొబ్బరి ఎక్కువ పండుతోంది.. జీడిపప్పు, కాఫీ, కోకో, కొబ్బరి రైతులకు మద్దతుధర దక్కేలా చూస్తాం.. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఏపీ పాత్ర కీలకం.. ఏపీ వ్యవసాయాభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుంది.. ఏపీ వ్యవసాయాభివృద్ధికి కేంద్రం ప్రత్యేక బృందాన్ని నియమించింది.. కేంద్ర పథకాలు, సాంకేతికత విషయంలో ఏపీకి అండగా నిలుస్తాం.. ఏపీలో మత్స్యరంగం, పశుపోషణ అభివృద్ధికి సాయం చేస్తున్నాం.. సేంద్రియసాగు, పామాయిల్ ఉత్పత్తిలో ఏపీ బాగా పనిచేస్తోంది.. సేంద్రియసాగు విస్తరణకు ఏపీకి అన్ని విధాలుగా సాయం చేస్తాం : కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌