వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకార

వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకార న్యూస్ రిపోర్టర్: ( ఆగస్టు26 2025) ఎన్టీఆర్ జిల్లా కోనాయపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నెట్టెం రఘురాం , మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ , జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి గద్దె అనురాధ మరియు కూటమి నేతలతో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య . ఈ మేరకు నూతనంగా ఎన్నికాకబడిన గ్రామ సొసైటీ ప్రెసిడెంట్ తిరుమలశెట్టి సదాశివరావు గారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య . కార్యక్రమంలోకూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, లాల్ బహదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు, పెద్ద ఎత్తున గ్రామస్తులు తెదేపా నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.