…భారత్ న్యూస్ హైదరాబాద్….నేడు 3 ఎకరాల వరకు రైతుభరోసా నిధులు విడుదల చేయనున్న ప్రభుత్వం
10.45 లక్షల మంది రైతులకు గాను 25.86 లక్షల ఎకరాలకు రైతుభరోసా నిధులు విడుదల చేయనున్న ప్రభుత్వం

రెండోవ రోజు రూ.1551 కోట్లు నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…