వచ్చే సంక్రాంతికి 21 లక్షల పాస్‌పుస్తకాలు – మంత్రి ప్రకటన,

భారత్ న్యూస్ నెల్లూరు..వచ్చే సంక్రాంతికి 21 లక్షల పాస్‌పుస్తకాలు – మంత్రి ప్రకటన

Ammiraju Udaya Shankar.sharma News Editor…రీ-సర్వే పూర్తైన గ్రామాల్లో
వచ్చే సంక్రాంతికి 21 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలి

భూముల రీ-క్లాసిఫికేషన్‌పై దాదాపు లక్ష ఫిర్యాదులు వచ్చాయి – వెంటనే పరిష్కరించాలి

ప్రైవేట్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఇవ్వనున్నారు

రైతులకు, భూస్వాములకు ఇది పెద్ద ఊరట కలిగించే నిర్ణయం.