భారత్ న్యూస్ విశాఖపట్నం..మచిలీపట్నం కలెక్టరేట్లో ఆదివాసి దినోత్సవం
మచిలీపట్నం కలెక్టరేట్లో ఈరోజు ఆదివాసి దినోత్సవ
సందర్భంగా మచిలీపట్నం స్పందన కలెక్టర్ ఆఫీస్ నందు జరిగినటువంటి గిరిజన మహాసభలో ఎస్టీలు పడుతున్నటువంటి కొన్ని సమస్యల కొరకు ఎస్టి సంఘ నాయకుడు రాష్ట్ర ఎనది మహానాడు సంఘ అధ్యక్షుడు మరియు జనసేన నాయకుడు అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం ఉల్లిపాలెం నివాసి అయిన శ్రీ మంగళగిరి శ్రీనివాసరావు ఎస్టీలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో వారిని ఏ రీతిగా దళారులు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళ బారి నుండి తప్పించాలని అధికారులకు ప్రస్తావించారు వీటిలో ముఖ్యంశాలు ఆధార్ కార్డు లేని వారి ప్రస్తావన రెండు అమాయకులైనటువంటి గిరిజనులు తీసుకెళ్లి పీతల మాఫియా చేస్తున్నటువంటి అరాచకాలు మీద ఆయన గజమెత్తారు తక్షణమే అటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర గారిని కోరారు అలాగే జిల్లా ఎస్పీ గారిని కూడా చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే జాయింట్ కలెక్టర్ గారిని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసు గారితో కూడా మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో పలు అధికారులు నాయకులు పాల్గొన్నారు
