ములుగు జిల్లాలోని మల్లంపల్లి బ్రిడ్జి కుంగిపోవడంతో వాహన రాకపోకలు బంధు

భారత్ న్యూస్ హైదరాబాద్….ములుగు జిల్లాలోని మల్లంపల్లి బ్రిడ్జి కుంగిపోవడంతో వాహన రాకపోకలు బంధు

ములుగు నుండి వరంగల్ వెళ్లే వాహనాలు వయా అబ్బాపూర్, రేగొండ, పరకాల గుడేపాడు అదేవిధంగా హనుమకొండ నుండి ములుగు వచ్చే వాహనాలు గుడేపాడ్, రేగొండ అబ్బాపూర్,ములుగు నుండి వెళ్లగలరని పోలీసులు హెచ్చరించారు.