…భారత్ న్యూస్ హైదరాబాద్….నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు: మంత్రి
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు రుద్రారం సమీపంలో తోషిబా నూతన యూనిట్‌ను శుక్రవారం ప్రారంభించారు.
150 ఎకరాలలో 560 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ వల్ల 400 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పాల్గొన్నారు