భారత్ న్యూస్ గుంటూరు…ఏపీ ఎంసెట్ రెండో విడత కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు వాయిదా.
ఏపీ హైకోర్టు జోక్యంతో సీట్ల కేటాయింపు వాయిదా. ఇంటర్ వేరే రాష్ట్రంలో చదివితే నాన్ లోకల్ అంటూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. ఏపీలో పేరెంట్స్ ఆధార్ ఉంది.. ఎలా నాన్ లోకల్ అవుతామని కోర్టుకు వెళ్లిన స్టూడెంట్స్. ఇంటర్ బయట రాష్ట్రంలో చదివినా లోకల్‌గా పరిగణించాలని నీట్ విద్యార్థులకు హైకోర్టు తీర్పు. తమకు న్యాయం చేయాలని కోర్టుకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థులు. కోర్టు జోక్యంతో ఎట్టకేలకు సీట్ల కేటాయింపు వాయిదా.
