CCRC కార్డులున్న భూమిలేని కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ నగదు అక్టోబరులో విడుదల చేస్తామని

భారత్ న్యూస్ విజయవాడ…ఆంధ్ర ప్రదేశ్ :

CCRC కార్డులున్న భూమిలేని కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ నగదు అక్టోబరులో విడుదల చేస్తామని వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు.