దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలకు వేదిక అవుతున్న ఆంధ్రప్రదేశ్

భారత్ న్యూస్ విజయవాడ…దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలకు వేదిక అవుతున్న ఆంధ్రప్రదేశ్

రాజధాని అమరావతిలో, బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ (బిట్స్) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన కుమార మంగళం బిర్లా.
2 వేల కోట్ల పెట్టుబడితో, డిజిటల్ ఫస్ట్ ఆపరేషన్స్ తో, ఏఐ, ఐఓటి ఇంటిగ్రేట్ చేసి క్యాంపస్ నిర్మిస్తున్నట్టు చెప్పారు. 7000 మంది విద్యార్ధులు చదువుకునే విధంగా క్యాంపస్ నిర్మిస్తున్నారు…