1996 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఏపీ హైకోర్టులో ఊరట.

భారత్ న్యూస్ రాజమండ్రి..1996 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఏపీ హైకోర్టులో ఊరట.

  • మినిమం టైం స్కేల్ పద్ధతిలో టీచర్ పోస్టులు ఇవ్వాలని ఆదేశం.

1998, 2008 అభ్యర్థులకు ఇచ్చినట్టు తమకు కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టింగ్స్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన 1996 డీఎస్సీ అభ్యర్థులు.

అర్హతలను బట్టి ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగ అవకాశం కల్పించాలని ఆదేశించిన ఏపీ హైకోర్టు.