..భారత్ న్యూస్ హైదరాబాద్….బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ క్యాంప్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని రైతుల ఆందోళన
నెన్నెల మండల కేంద్రంలో 20 సంవత్సరాలుగా పంటలు వేస్తున్న తమ భూములపై పడి, అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా పత్తి మొక్కలను ధ్వంసం చేశారని రైతుల ఆవేదన
ఎమ్మెల్యే వినోద్ న్యాయం చేయాలంటూ బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని రైతుల ఆందోళన….
