చత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ..

భారత్ న్యూస్ గుంటూరు…..చత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ..

PLGA బెటాలియన్‌లో క్రియాశీలకంగా ఉన్న 8 మందితో సహా 23 మంది మావోయిస్టులు లొంగుబాటు

లొంగిపోయిన మావోలపై రూ.కోటి 18 లక్షల రివార్డు

లొంగిపోయిన మావోల్లో 9 మంది మహిళలు

మాజీ కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ కిడ్నాప్‌లో ప్రమేయం ఉన్న లోకేష్ కూడా లొంగిపోయారు