తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్

భారత్ న్యూస్ తిరుపతి….తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్

తెలంగాణ నుంచి తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.

చర్లపల్లి-తిరుపతి మధ్య నడిచే 26 ప్రత్యేక రైళ్ల సేవలను ఆగస్టు 30 వరకు పొడిగించింది.

రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

చర్లపల్లి-తిరుపతి 07017 నెంబర్‌ గల ప్రత్యేక రైళురైళ్లు శుక్ర, ఆదివారల్లో,ఆదివారాల్లో, 07018 గల రైలురైళ్లు సోమ, శనివారాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.