జలకళ.. నిండుగా జలాశయాలు

భారత్ న్యూస్ గుంటూరు…..జలకళ.. నిండుగా జలాశయాలు

AP:: రాష్ట్రంలో ముఖ్య జలాశయాలు పూర్తిగా నిండి జల కళ సంతరించుకున్నాయి.
పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల నుంచి నీటిని మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రజా ప్రతినిధులు విడుదల చేశారు. నాడు పట్టిసీమని వట్టిసీమ అని కొందరు పనికట్టుకొని తప్పుడు ప్రచారం చేశారు. వరుసగా 11 ఏళ్లు పట్టిసీమ ద్వారా 428 టీఎంసీల నీరు విడుదలైంది. ఇది నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం కంటే ఎక్కువ. కృష్ణా డెల్టా, రాయలసీమకు వరప్రదాయిని పట్టిసీమ….