భారత్ న్యూస్ విశాఖపట్నం..విద్యా హక్కు చట్టాన్ని పాటించకపోతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటాము
ఉచిత విద్య సీట్లు పై నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తాము
పుస్తకాలు యూనిఫార్మ్స్ పేరుతో విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలు
మీడియా సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు గారు స్పష్టత
