ఈనెల 10న ” తల్లికి వందనం ” రెండో విడత నగదు విడుదల

భారత్ న్యూస్ గుంటూరు…..ఈనెల 10న ” తల్లికి వందనం ” రెండో విడత నగదు విడుదల

ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసిన అధికారులు

మొదటి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

తొలి విడతలో డబ్బులు రాని వారితో పాటు ఒకటో తరగతి,
ఇంటర్ ఫస్టియర్‌లో చేరిన వారికి రెండో విడతలో లబ్ధి