ముగిసిన టెట్.. ‘కీ’ విడుదల ఎప్పుడంటే?

భారత్ న్యూస్ .Telangana :

ముగిసిన టెట్.. ‘కీ’ విడుదల ఎప్పుడంటే?

రాష్ట్రంలో జూన్ 18 నుంచి ప్రారంభమైన టెట్ ఎగ్జామ్స్ నిన్నటితో ముగిశాయి.

66 కేంద్రాల్లో 16 సెషన్లలో పరీక్షలు నిర్వహించినట్లు టెట్ కన్వీనర్ రమేశ్ తెలిపారు.

పేపర్-1కు 47,224 మంది, పేపర్-2 మ్యాథ్స్ &సైన్స్ కేటగిరీలో 48,998, సోషల్ స్టడీస్లో 41,207 మంది హాజరయ్యారన్నారు. JUL 5న ప్రిలిమినరీ కీ రిలీజ్ చేస్తామన్నారు.

అభ్యంతరాలుంటే 8న సాయంత్రం 5గం.ల వరకు schooledu.telangana.gov.in సూచించారు.