భారత్ న్యూస్ శ్రీకాకుళం…రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
బాపట్ల జిల్లా ఇంకొల్లులో బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు…
WhatsApp us