..భారత్ న్యూస్ హైదరాబాద్….అమెరికాలో భారత యువతి అదృశ్యం
ఈ నెల 20న భారతదేశం నుంచి న్యూజెర్సీకి వెళ్లిన సిమ్రన్ అనే యువతి
ఐదు రోజుల తర్వాత.. కనిపించకుండా పోయిన యువతి
ఫిర్యాదు అందుకొని ఆమె కోసం గాలిస్తున్న పోలీసులు
పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసమే అమెరికా వెళ్లినట్టు తెలిపిన పోలీసులు

సీసీటీవీ ఫుటేజీ చూడగా.. ఓ చోట ఫోన్ చూస్తూ వేచి ఉన్నట్లు గుర్తింపు
సిమ్రన్‌కి అమెరికాలో బంధువులు లేరని, ఫోన్ కూడా వైఫై ద్వారా పని చేస్తుందని వెల్లడి