…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బోనాల పండుగ
గోల్కొండ కోట ప్రాంగణంలో జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పణతో ఉత్సవాలు వేడుకలుగా ప్రారంభమయ్యాయి.

ఘోషలతో, డప్పుల సందడితో, భక్తి రసంతో మేళవించి, తెలంగాణ పూలపటాలా మారిపోయింది గోల్కొండ
జై జగదాంబిక మాత