స్వర్ణాంధ్ర విజన్‌కు పూర్తి మద్దతు: FICCI

భారత్ న్యూస్ విజయవాడ…స్వర్ణాంధ్ర విజన్‌కు పూర్తి మద్దతు: FICCI

స్వర్ణాంధ్ర విజన్-2047ను సాకారం చేసేందుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని FICCI జాతీయ కార్యవర్గం వెల్లడించింది.

విజయవాడలో నిర్వహించిన FICCI జాతీయ కార్యవర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

ఈ సమావేశానికి వివిధ కంపెనీల యాజమాన్యాలు, ప్రతినిధులు హాజరయ్యారు.

ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, పాలసీలు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటున్నాయని FICCI ప్రతినిధులు తెలిపారు.