భారత్ న్యూస్ గుంటూరు…..కృష్ణాజిల్లా మచిలీపట్నంలో విద్యాశాఖ కార్యాలయం వద్ద ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిలువు దోపిడీ అరికట్టాలని తల్లిదండ్రుల ధర్నా.
డీఈవో రామారావుకి వినతిపత్రం అందించి 12 రోజులు గడుస్తున్న ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ప్రైవేట్ కార్పొరేటర్ స్కూళ్లలో షార్ప్నర్ దగ్గర నుండి యూనిఫారం వరకు పుస్తకాలు పెన్నులు అన్నీ కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని నేడు ఆ కార్యాలయం ముందు తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు

అధికారులకు చెప్పిన దున్నపోతు మీద వాన కురిసినట్లు ఉందని తల్లిదండ్రులు వాపోయారు