భారత్ న్యూస్ ఢిల్లీ….SSCలో 2,423 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రేపే లాస్ట్ డేట్
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) 2,423 గ్రూప్ C, D ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పది, ఇంటర్, డిగ్రీ అర్హత గల అభ్యర్థులు ssc.nic.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి 18-35 ఏళ్లు. దరఖాస్తు చివరి తేదీ జూన్ 23. ఫీజు చెల్లింపునకు చివరి తేదీ జూన్ 24. దరఖాస్తు సవరణలు జూన్ 28-30 మధ్య చేసుకోవచ్చు. పరీక్షలు జూలై 24 నుంచి ఆగస్టు 4 వరకు జరగనున్నాయి.
