భారత్ న్యూస్ రాజమండ్రి….మరోసారి రోడ్డెక్కిన ఉపాధ్యాయులు
ఏపీ వ్యాప్తంగా మినిమం టైం స్కేల్ ఉపాధ్యాయుల ఆందోళన.
బదిలీల్లో అన్యాయం జరుగుతోందని బదిలీల కౌన్సిలింగ్ ను బహిష్కరించిన ఉపాధ్యాయులు
కౌన్సిలింగ్ నిలిపేయాలని DEO కార్యాలయాల దగ్గర నిరసనకు దిగి తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
