ప్రపంచం లో 130 దేశాలలో జరుగుతున్న

భారత్ న్యూస్ శ్రీకాకుళం….. .ప్రపంచం లో 130 దేశాలలో జరుగుతున్న
అంతర్జాతీయ యోగా దినోత్సవం అద్భుతం, మహాధ్భతం ,ప్రజలు అనారోగ్యం పోవాలి అoటే
ప్రతీ రోజు యోగా చేయడం.అవసరం.
సర్వ రోగాలు కి దూరమై సంతోషంగా ఆనందంగా
ఆరోగ్యం గా ఉoడాలoటే
జీవన విధానంలో యోగా మొదటిది. ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా
భారత్ ప్రధాని మోడీ గారు
ప్రణాళిక ఆచరణ.
నేడు జూన్ 21 తేదీన అంతర్జాతీయ యోగాoధ్ర
ఆసనాలు విశాఖ బీచ్ నుoడి భీమిలి బీచ్ వరకు క్రమ పద్ధతిలో జరగడం . ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ,ఏపీ,ముఖ్య మంత్రి చంద్రబాబు ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,విద్యా శాఖా మంత్రి లోకేశ్ గారు బాధ్యత గా పాల్గొని ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా నడుస్తూ,నడిపించడం ఆరోగ్యాoద్రకు శుభ సూచకం.
11 వ అంతర్జాతీయ
యోగా (ఆంధ్ర) దినోత్సవం శుభాాకాoక్షలు..