భారత్ న్యూస్ విజయవాడ…ఇరాన్ యుద్ధం.. స్వదేశానికి భారత విద్యార్థులు
ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్‌లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే చర్యలు ప్రారంభించింది. ఆర్మేనియా నుంచి 110 మంది విద్యార్థులతో ప్రత్యేక విమానం భారతకు బయలుదేరింది. వీరిలో 90 మంది జమ్మూకశ్మీర్‌కు చెందిన విద్యార్థులు. ఇరాన్లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఆ దేశంలో ఉన్న భారతీయులను సురక్షిత ప్రాంతాలకు ఇండియా ఎంబసీ తరలించింది…
