పశ్చిమాసియాలో హైటెన్షన్.. భారత విదేశాంగ కీలక ఆదేశాలు..

భారత్ న్యూస్ గుంటూరు….పశ్చిమాసియాలో హైటెన్షన్.. భారత విదేశాంగ కీలక ఆదేశాలు..

టెహ్రాన్ లోని భారతీయ విద్యార్థులు వెంటనే నగరాన్ని విడిచి వెళ్లాలి

ఇందుకు ఇరాన్ లోని భారత రాయబార కార్యాలయం ఏర్పాట్లు

కొంతమంది భారతీయులు అర్మేనియా సరిహద్దు ద్వారా ఇరాన్ ను విడిచిపెట్టేందుకు వీలు కల్పించారు

ఇరాన్ లోని భారతీయులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి పరిస్థితులను వివరిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం ప్రకటన.