భారత్ న్యూస్ అనంతపురం ..DSP స్థాయిలో ఉన్న #తండ్రిని తోటి పోలీసులే #చంపేస్తే తండ్రికి జరిగిన అన్యాయం కోసం ఆరు #నెలల కూతురు 32 #ఏళ్ళు పోరాటం చేసి దోషులకు ఎలా #శిక్ష వేసిందో తెలుసా..
ఈమె పేరు #కింజల్ సింగ్ ఈమెకు ఆరు నెలలు వయసున్నప్పుడు ఆమె తల్లి #రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ టైంలో కరుడుగట్టిన #క్రిమినల్స్ ఒక గ్రామంలో ఉన్నారని చెప్పి ఈమె తండ్రిని అక్కడికి రప్పించి తోటి #పోలీసులే నకిలీ #ఎన్కౌంటర్లో కాల్చి చంపి అతనితోపాటు 12 మంది #గ్రామస్తులను చంపేశారు. ఈమె తల్లి #వీవాదేవి ఇది నకిలీ ఎన్కౌంటర్ అని చెప్పి #కోర్టు చుట్టూ తిరిగి తిరిగి తన భర్తకు జరిగిన అన్యాయం గురించి #పోరాడుతూ.. కింజల్ సింగ్ డిగ్రీ చదువుతున్నప్పుడు ఆమె తల్లి కూడా #క్యాన్సర్ తో మరణించింది. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని కష్టపడి చదివి యూనివర్సిటీలో #గోల్డ్ మెడల్ సాధించింది డిగ్రీ పూర్తి చేసింది కింజల్. తన చెల్లి #ప్రాజల్ సింగ్ తో కలిసి ఒక రూమ్ తీసుకుని #సివిల్స్ కి ప్రిపేర్ అయ్యి దేశంలోనే 25వ #ర్యాంకును సాధించింది. #కలెక్టర్ అయ్యాక తనకున్న పలుకుబడిన వాడి గ్రామస్తులతో #CBI అధికారులతో మాట్లాడి #కేసు కావలసిన సాక్ష్యాలను సంపాదించి కోర్టుకు సమర్పించి ముగ్గురు పోలీసులకు #మరణశిక్ష మరో ఐదుగురికి #జీవిత ఖైదు శిక్ష విధించేలా చేసి కంటే #కూతుర్నే కనాలి అని నిరూపించింది..
