జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేట్ స్కూల్స్ లో 50% ఫీజు రాయితీకి

భారత్ న్యూస్ విశాఖపట్నం..జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేట్ స్కూల్స్ లో 50% ఫీజు రాయితీకి సంబంధించి కృష్ణాజిల్లా డీఈఓ పీవీజే రామారావు గారు జారీ చేసిన ఉత్తర్వులు… ఈ ఉత్తర్వులను జిల్లాలోని పాత్రికేయులంతా సద్వినియోగం చేసుకోవాలని ‘మచిలీపట్నం మీడియా మిత్రులు’ తరపున కోరుతున్నాం.. ఉత్తర్వుల జారీకి సహకరించిన గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు..🙏