విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం..

…భారత్ న్యూస్ హైదరాబాద్…విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం..

ప్రముఖ ఎన్జీఓ సంస్థలతో తెలంగాణ విద్యా శాఖ కీలక ఒప్పందాలు

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో MOU

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో విద్య శాఖ

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఆరు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో అధునాతన ఎడ్​ టెక్​ సదుపాయాలను అందించనున్న ప్రభుత్వం.