..భారత్ న్యూస్ హైదరాబాద్….విద్యుదాఘాతంతో కరెంటు ఉద్యోగి మృతి

ఇటీవల విద్యుత్ శాఖ మంత్రి భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన ఉద్యోగ భీమా పథకం కింద రూ.కోటి చెల్లించాలని డిమాండ్

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో రెండు సంవత్సరాలుగా జూనియర్ లైన్ మెన్ (JLM) గా విధులు నిర్వహిస్తున్న దుంపేట రాజేశం (42) అనే వ్యక్తి

ఎప్పటిలాగే వీధుల నిర్వహణలో భాగంగా, స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అవ్వడంతో స్తంభం పైనుండి పడి అక్కడికక్కడే మృతి చెందిన జేఎల్ఎం రాజేశం

ఇటీవల భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన ఉద్యోగ భీమా పథకం ప్రకారం, బాధిత కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న సహచర ఉద్యోగులు