.భారత్ న్యూస్ హైదరాబాద్….ముంబై సముద్రంలో కొట్టుకుపోయి మెదక్ జిల్లా యువకుడు మృతి
కుటుంబంతో సరదాగా సముద్రంలో బోటు ప్రయాణం చేసి, ఒడ్డుకు రాగానే అలల దాటికి కొట్టుకుపోయిన యువకుడు
మెదక్ జిల్లా రామాయంపేట ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న టంకరి రాము (34) అనే యువకుడు, ముంబై సముద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి బోటు ప్రయాణం చేసి ఒడ్డుకు చేరుకున్నాడు
బోటు దిగిన వెంటనే నీటి అలలు వేగంగా రావడంతో సముద్రంలోకి కొట్టుకుపోయి మరణించిన యువకుడు

కొద్ది నిమిషాల ముందే కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన యువకుడి మృతితో గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు