భారత్ న్యూస్ గుంటూరు…..NDA ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు : సీఎం చంద్రబాబు
ఏపీలో మన ప్రభుత్వం ఏర్పడి ఇవాళ్టికి ఏడాది అయింది
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలిసి మీరు రాష్ట్రాన్ని
నడపగలుగుతారా అని చాలా మంది నన్ను ప్రశ్నించారు
ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు వెళ్తామని చెప్పాను, ఆ డైరెక్షన్ లోనే ముందుకు పోతున్నాం
మేము ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో తల్లికి వందనం అతి ముఖ్యమైనది

సీఎం చంద్రబాబు నాయుడు