లాస్ ఏంజెలెస్ అల్లర్లు.. 400 మంది అరెస్ట్

భారత్ న్యూస్ అనంతపురం ..లాస్ ఏంజెలెస్ అల్లర్లు.. 400 మంది అరెస్ట్

వలసదారులపై దాడులను ఖండిస్తూ USలోని లాస్ ఏంజెలెస్లో మొదలైన అల్లర్లు ఆరో రోజుకు చేరాయి.

ఇప్పటివరకు 400 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

అధికారులు నిన్న రాత్రి కర్ఫ్యూ విధించినా నిరసనలు ఆగలేదు. ఆస్టిన్, టెక్సాస్, చికాగో, న్యూయార్క్, డల్లాస్, డెన్వర్ తదితర నగరాల్లోనూ ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో అధికారులు కర్ఫ్యూ ఎత్తివేశారు.

మరోవైపు ప్రెసిడెంట్ ట్రంప్ నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతున్నారు.