విద్య కమిటీ సమక్షంలో బాలబాలికలకు స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ

భారత్ న్యూస్ అనంతపురం ..విద్య కమిటీ సమక్షంలో బాలబాలికలకు స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ

ఈరోజు పాఠశాలల పునః ప్రారంభమైన సందర్భంగా…

కోడూరుమండల వ్యాప్తంగా శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్టూడెంట్ కిట్స్ ను( టెస్ట్ బుక్స్ ,నోట్ బుక్స్ ,వర్క్ బుక్కులు, డిక్షనరీలు మరియు యూనిఫామ్ )

మండలంలో ఉన్న 46 పాఠశాలలో 1927 మంది బాల బాలికలకు…

పాఠశాల విద్యా కమిటీ చైర్మన్స్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చేతుల మీదుగా మండల విద్యా కమిటీ సమక్షంలో పంపిణీ.