ఎంపీ ఫిర్యాదు.. ‘సాక్షి’ టీవీపై NHRC కేసు,

భారత్ న్యూస్ గుంటూరు…..ఎంపీ ఫిర్యాదు.. ‘సాక్షి’ టీవీపై NHRC కేసు

AP: ‘సాక్షి’ టీవీపై జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) కేసు నమోదు చేసింది. ‘అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ మహిళలను అవమానించారని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ నెల 8న NHRCకి ఫిర్యాదు చేశారు. సుమోటోగా చర్యలు తీసుకోవాలని కోరారు. లావు ఫిర్యాదుతో NHRC ‘సాక్షి’ టీవీపై కేసు నమోదు చేసింది.